హైదరాబాద్ భారీ అగ్నిప్రమాదం

nanireddy
Updated on: 24 Dec 2018 2:01 PM IST
హైదరాబాద్ భారీ అగ్నిప్రమాదం
X

హైదరాబాద్ భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కృష్ణానగర్‌ ఆదిత్య కన్‌స్ట్రక్షన్ బిల్డింగ్‌లోని మూడవ అంతస్థులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన సిబ్బంది ఫైరింజన్ కు సమాచారం అందించారు. రెండు ఫైరింజన్లతో గంటకు పైగా శ్రమించి అధికారులు మంటలను అదుపు చేశారు. అగ్నిప్రమాదంలో ముఖ్యమైన రికార్డులు, ఫర్నిచర్ తగలబడినట్లు తెలుస్తోంది. షార్ట్ కాగా సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

nanireddy

nanireddy

Next Story