ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ లో భారీ అగ్నిప్రమాదం

nanireddy
Updated on: 24 Dec 2018 1:51 PM IST
ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ లో భారీ అగ్నిప్రమాదం
X

హైదరాబాద్‌ ఆబిడ్స్‌లోని ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ షోరూమ్‌లో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. నాలుగో అంతస్థుల భవనంలో షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. అగ్నికీలలు ఎగిసిపడటంతో వస్త్ర దుకాణం కాలి బూడిద అయింది. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది. ఫైరింజన్లతో మంటల్ని అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో కోట్ల విలువైన దుస్తులు కాలిపోయినట్లు షోరూమ్‌ నిర్వాహకులు తెలిపారు. దీంతో ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

nanireddy

nanireddy

Next Story