సీఎంతో మహిళ వాగ్వాదం.. బదిలీ చేస్తారా.. చెయ్యరా..?

సీఎంతో మహిళ వాగ్వాదం.. బదిలీ చేస్తారా.. చెయ్యరా..?
x
Highlights

ఎవరైనా ట్రాన్స్ ఫర్ కావాలనుకుంటే వారి.. పైఅధికారులను లేదా జిల్లా కలెక్టర్ ను ఆశ్రయిస్తారు. కానీ వినూత్నంగా ఓ మహిళా ఉద్యోగిని సాక్షత్తు సీఎం కె తన...

ఎవరైనా ట్రాన్స్ ఫర్ కావాలనుకుంటే వారి.. పైఅధికారులను లేదా జిల్లా కలెక్టర్ ను ఆశ్రయిస్తారు. కానీ వినూత్నంగా ఓ మహిళా ఉద్యోగిని సాక్షత్తు సీఎం కె తన గోడు పైగా పరుషంగా వెళ్లబోసుకుంది.. 25 ఏళ్లుగా పల్లెటూర్లలోనే ఉద్యోగం చేస్తున్నాను. పట్నం మొహం చూసి ఎరుగను. ఇక నా వల్ల కాదు. నన్ను సిటీకి బదిలీ చేస్తారా లేదా అంటూ సీఎంతో గొడవకు దిగింది. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన ఉత్తర బహుగుణ అనే మహిళా ఉపాధ్యాయురాలు 25 ఏళ్లుగా తాను పల్లెటూర్లలోనే పనిచేస్తున్నాని పట్నానికి బదిలీ చేయమంటూ ముఖ్యమంత్రి త్రివేంద్ర రావత్ నిర్వహించిన జనతా దర్బార్‌కు వచ్చి విన్నవించింది. అయితే అయన కలెక్టర్ నీ బదిలీపై నిర్ణయం తీసుకుంటారని సమాధానం ఇచ్చారు. దీనికి సదరు మహిళ చాలా ఏళ్లుగా ఈ వ్యవహారం నడుస్తోంది కలెక్టర్ పట్టించుకోరు ఎలాగోలా మేరే చేయాలనీ ఆదేశించింది. మహిళ మాటలకు షాక్ అయిన సీఎం సిద్దంది ఆమెను బలవంతంగా వేదిక మీదనుంచి దించివేసారు.

Show Full Article
Print Article
Next Story
More Stories