కల నిజమైందన్నమాట - సాయిధరమ్ తేజ్

'పిల్లా నువ్వు లేని జీవితం', 'సుబ్రమణ్యం ఫర్ సేల్', 'సుప్రీమ్' వంటి విజయవంతమైన చిత్రాలతో అలరించిన...
'పిల్లా నువ్వు లేని జీవితం', 'సుబ్రమణ్యం ఫర్ సేల్', 'సుప్రీమ్' వంటి విజయవంతమైన చిత్రాలతో అలరించిన యువ కథానాయకుడు సాయిధరమ్ తేజ్. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి స్వయానా మేనల్లుడు అయిన సాయిధరమ్.. చాలావరకు వారి పోలికలతో ఉండడంతో అభిమానులకి మరింత దగ్గరయ్యాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో నటించిన 'జవాన్' విడుదలకు సిద్ధమైంది. మరో వైపు కొత్త చిత్రాలతో బిజీ అవుతున్నాడు సాయిధరమ్.
ఇటీవలే ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఓ సినిమాని మొదలుపెట్టిన సాయిధరమ్.. ఇవాళ్టి నుంచి ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఈ సందర్భంగా.. 'నిజంగా వినాయక్‌గారితో నేను పనిచేస్తున్న మొదటి రోజు ఇదేనా? మ్..అయితే కల నిజమైందన్నమాట. ఈ అవకాశమిచ్చినందుకు థ్యాంక్యూ సార్' అంటూ ట్విట్టర్‌లో స్పందించాడు. చిరంజీవితో 'ఠాగూర్', 'ఖైదీ నెం.150' వంటి ఘనవిజయాలను అందించిన వి.వి.వినాయక్.. ఆయన మేనల్లుడు సాయిధరమ్‌తోనూ ఆ పరంపరని కొనసాగిస్తాడేమో చూడాలి.
Mahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTయుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMTKodali Nani: పిల్లలను రెచ్చగొట్టి పవన్ పబ్బం గడుపుతున్నారు
26 May 2022 10:20 AM GMTGangula Kamalakar: బండి తన వాఖ్యలను వెనక్కి తీసుకోవాలి
26 May 2022 10:07 AM GMTCM KCR: మాజీ ప్రదాని దేవెగౌడ నివాసానికి సీఎం కేసీఆర్
26 May 2022 9:08 AM GMTటీజీ వెంకటేష్‌కు రాజ్యసభ? రెండు రాష్ట్రాల నుంచి ఇద్దరికి ఛాన్స్..
26 May 2022 8:56 AM GMTNarendra Modi: ఒక కుటుంబ పాలన కోసం తెలంగాణలో బలిదానాలు జరగలేదు
26 May 2022 8:44 AM GMT
పసుపు వర్ణ శోభితం.. నేటి నుంచి తెలుగుదేశం మహానాడు...
27 May 2022 6:53 AM GMTశ్రీకాకుళం టీడీపీలో బాబాయ్ Vs అబ్బాయ్
27 May 2022 6:30 AM GMTమోడి పర్యటనతో రాజకీయాలు హీట్.. మంత్రుల కౌంటర్ ఎటాక్...
27 May 2022 6:23 AM GMTపాకిస్తాన్లో ఇక మీ ఆటలు సాగవ్... ఇమ్రాన్‌పై నిప్పులు చెరిగిన ప్రధాని...
27 May 2022 6:07 AM GMTకుక్కతో స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ దంపతుల బదిలీ
27 May 2022 5:48 AM GMT