మహిళ గుండెలో సూది.. ఎలా వెళ్లిందో చూస్తే..

వైద్యులు నిర్లక్ష్యం ఓ మహిళ ప్రాణాలమీదకు తెచ్చింది. వేసిన ఇంజక్షన్ సూది విరిగి గుండెభాగంలోకి వెళ్ళింది. దీంతో...
వైద్యులు నిర్లక్ష్యం ఓ మహిళ ప్రాణాలమీదకు తెచ్చింది. వేసిన ఇంజక్షన్ సూది విరిగి గుండెభాగంలోకి వెళ్ళింది. దీంతో ఆ మహిళ తీవ్రంగా రోదిస్తోంది. వివరాల్లోకివెళితే తమిళనాడు రాష్ట్రం కుంభకోణం కు చెందిన వడివేలు భార్య శశికళ (23) దంపతులకు ఇద్దరు పిల్లలు. గత మూడు నెలల కిందట శశికళకు జ్వరం రావడంతో ఆసుపత్రికి వచ్చింది. ఆమెకు చికిత్స చేసి ఇంజక్షన్ చేశారు వైద్యురాలు. అయితే వేసిన ఇంజక్షన్ విరిగి ఆమె చేతిలోనే ఉండిపోయింది. మరో రెండు రోజుల తరువాత శశికళ చేతినొప్పితో ఆసుపత్రికి వెళ్ళింది. అప్పుడు ఆమెకు ఎక్స్ రే తీయగా శరీరంలో సూది ఉన్నట్టు గుర్తించామని దాన్ని ఆపరేషన్ చేసి దాన్ని తొలగిస్తున్నట్టు చెప్పారు. ఇక మూడు నెలలు గడిచిన తరువాత సదరు మహిళకు గుండెనొప్పి రావడం, పైగా రోజు గుండెకు ఏదో గుచ్చుకోవడం జరుగుతుంది. ఈ క్రమంలో మళ్ళీ వైద్యులను సంప్రదించగా ఎక్స్ రే తీస్తే గుండెభాగంలో సూది ఉన్నట్టు తెలిసింది.దీంతో ఆమె షాక్ కు గురైంది. శరీరంలో విరిగి ఉన్న సూదిని తీసివేశామని వైద్యులు మోసం చేశారని కన్నీటిపర్యంతమైంది. గుండెకు గుచ్చుకుంటున్న సూది ఏ క్షణాన ఏ అపాయం తెస్తుందోనని శశికళ రోదిస్తున్నారు.
V Hanumantha Rao: ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తా..
13 Aug 2022 9:25 AM GMTహైదరాబాద్‌లో గ్రాండ్‌గా తెలంగాణ ఎడ్యుకేషన్ ఫెయిర్-2022
13 Aug 2022 8:17 AM GMTKomatireddy Venkat Reddy: అద్దంకి దయాకర్‌ను ఎందుకు సస్పెండ్ చెయ్యలేదు..?
12 Aug 2022 9:55 AM GMTTS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMT
మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్...
14 Aug 2022 4:00 PM GMTహైదరాబాద్ కోఠి SBI ప్రధాన కార్యాలయంలో...ఆజాదీకా అమృత్ మహోత్సవ్...
14 Aug 2022 3:00 PM GMTపేద విద్యార్థులకు ఉప్పల ట్రస్టు సహకారం
14 Aug 2022 2:30 PM GMT3 వారాల విశ్రాంతి తర్వాత బయటకొచ్చిన మంత్రి కేటీఆర్
14 Aug 2022 2:00 PM GMTసోమాజిగూడలో లలితా జ్యువెలరీ ఎగ్జిబిషన్ & సేల్స్
14 Aug 2022 1:30 PM GMT