Top
logo

డీమార్ట్ రూ.2500 వోచర్ న్యూస్ ఓపెన్ చేశారా.. ఇక అంతే!

డీమార్ట్ రూ.2500 వోచర్ న్యూస్ ఓపెన్ చేశారా.. ఇక అంతే!
X
Highlights

గత వారం రోజులనుంచి డీమార్ట్ రూ.2500 వోచర్ అంటూ వాట్సాప్ లో ఓ వార్త దావానంలా వ్యాపించింది. దీన్ని క్లిక్...

గత వారం రోజులనుంచి డీమార్ట్ రూ.2500 వోచర్ అంటూ వాట్సాప్ లో ఓ వార్త దావానంలా వ్యాపించింది. దీన్ని క్లిక్ చేస్తే రూ.2500 ల వోచర్ మీకు సొంతమవుతుంది అని ప్రతిఒక్కరు దీన్ని షేర్ చెయ్యడం మొదలుపెట్టారు. రూ.2500 ల వోచర్ సంగతి అటుంచితే మీ ఫోన్ లో ఉన్న వ్యక్తిగా సమాచారం లీక్ అవుతుందన్న విషయాన్నీ గ్రహించాలని టెకీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. డీమార్ట్ రూ.2500 వోచర్ మీద క్లిక్ చేస్తే అది డైరెక్ట్ గా జర్మనీకి చెందిన వోచర్ స్కామ్ సంస్థ neuenwfarben.com కు వెళుతోంది. దాంతో మీ ఫోన్ కు సంబంధించిన వ్యవహారం మొత్తం వారి చేతుల్లోకి వెళుతోంది. ఇది కూడా అందరి డేటా వెళ్ళదని.. ఆలా జరిగితే అనుమానం వస్తుందన్న కారణంగా కొందరికి మాత్రమే వర్తిస్తుందని చెబుతున్నారు. సో బీ కేర్ ఫుల్..

Next Story