ఎన్టీఆర్ పై వర్మ సెక్స్ వ్యాఖ్యలు!

nanireddy
Updated on: 24 Dec 2018 1:30 PM IST
ఎన్టీఆర్ పై వర్మ సెక్స్ వ్యాఖ్యలు!
X

నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈసారి యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై కామెంట్స్ చేశాడు. అయితే అవి మామూలు కామెంట్స్ కావు.. జన్మదినం సందర్బంగా శనివారం విడుదలైన ఎన్టీఆర్ న్యూ మూవీ 'అర‌వింద స‌మేత' లోని ఎన్టీఆర్ పోస్టర్ పై వర్మ ఈ విధంగా స్పందించాడు. 'వావ్‌.. తార‌క్ ఇంత‌కుముందెన్న‌డూ లేని విధంగా సెక్స్ కంటే సెక్సీగా ఉన్నాడు' అంటూ త‌న‌దైన శైలిలో ఎన్టీయార్‌ పై వ‌ర్మ సెక్స్ కామెంట్స్ చేశాడు.

nanireddy

nanireddy

Next Story