టీ కాంగ్రెస్ కు షాక్.. పార్టీకి రాజీనామా చేసిన దానం..

nanireddy
Updated on: 24 Dec 2018 1:47 PM IST
టీ కాంగ్రెస్ కు షాక్.. పార్టీకి రాజీనామా చేసిన దానం..
X

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తునంట్లు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి లేఖ రాశారు. రేపు భవిశ్యత్ కార్యాచరణ ప్రకటించబోతున్నట్టు తెలుస్తోంది.

nanireddy

nanireddy

Next Story