'జవాన్' సెట్లో దర్శకేంద్రుడి సందడి

X
Highlights
ఈ ఏడాది ప్రారంభంలో 'ఓం నమో వెంకటేశాయ' చిత్రంతో పలకరించారు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు. ప్రస్తుతం...
nanireddy19 Sep 2017 7:01 AM GMT
ఈ ఏడాది ప్రారంభంలో 'ఓం నమో వెంకటేశాయ' చిత్రంతో పలకరించారు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు. ప్రస్తుతం 'సై సై సయ్యారే' అనే టీవీ కార్యక్రమంతో బిజీగా ఉన్న ఆయన.. తాజాగా 'జవాన్' సెట్స్‌కి విచ్చేశారు. అంతేకాకుండా.. ఆ చిత్ర హీరోహీరోయిన్లు సాయిధరమ్ తేజ్, మెహరీన్‌లపై ఓ షాట్ తీసి యూనిట్ సభ్యులకు విషెస్ చెప్పారు.
ఈ విషయాన్ని 'జవాన్' దర్శకుడు బీవీఎస్ రవి ట్విట్టర్లో చెప్పుకొచ్చారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న 'జవాన్'ని నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతమందించారు.
Next Story
Afghanistan: తాలిబన్ల అరాచకం.. టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే..
20 May 2022 1:30 PM GMTహెల్మెట్ నిబంధనలను సవరించనున్న కేంద్రం... ఆ తప్పు చేస్తే రూ.2,000 ఫైన్..
20 May 2022 1:00 PM GMTబండి, ధర్మపురికి చెక్‌పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMTఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMT
యమునోత్రి వెళ్లే దారిలో కూలిన రక్షణ గోడ.. రోడ్డుపైనే చిక్కుకున్న 10వేల ...
21 May 2022 12:45 PM GMTRevanth Reddy: జయశంకర్ పేరు కాలగర్భంలో కలపాలని సీఎం చూస్తున్నారు..
21 May 2022 12:23 PM GMTDiabetics: మధుమేహ వ్యాధిగ్రస్థులకు ఈ జ్యూస్ దివ్యఔషధం..!
21 May 2022 12:00 PM GMTMLC Kavitha: రచ్చబండ కొచ్చే కాంగ్రెస్ నాయకులకు అభివృద్ధి చూపించండి
21 May 2022 11:30 AM GMTSweat: వేసవిలో చెమట ఎక్కువగా పడుతుందా.. ఈ చిట్కాలు పాటించండి..!
21 May 2022 11:00 AM GMT