బ్రేకింగ్ : యడ్యూరప్పపై ఏసీబీకి ఫిర్యాదు!

X
Highlights
బీజేపీ శాసనసభాపక్షనేత ఆ పార్టీ ఎమ్మెల్యే బిఎస్. యడ్యూరప్పపై ఏసీబీకి ఫిర్యాదు చేసింది కాంగ్రెస్ పార్టీ లీగల్...
nanireddy25 May 2018 4:27 AM GMT
బీజేపీ శాసనసభాపక్షనేత ఆ పార్టీ ఎమ్మెల్యే బిఎస్. యడ్యూరప్పపై ఏసీబీకి ఫిర్యాదు చేసింది కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ విభాగం. కర్ణాటక ఎన్నికల సందర్బంగా తమ పార్టీ మరియు జేడీఎస్ కు చెందిన కొందరు ఎమ్మెల్యేలను కొనుగోలుకు యత్నించిందని ఫిర్యాదులో పేర్కొంది. ఈ తతంగం బలనిరూపణకు రెండు రోజులముందు జరిగిందని ఇందుకు సంబంధించిన ఆడియో టేపులను జతచేసింది. కాగా, కాంగ్రెస్ ఫిర్యాదుపై ఏసీబీ ఇప్పటివరకూ కేసు నమోదు చేయలేదు.
Next Story
బాసర పరిసర ప్రాంతాల్లో చిరుత కలకలం
19 Aug 2022 7:08 AM GMTరేపు మునుగోడు నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి పాదయాత్ర
19 Aug 2022 5:18 AM GMTరంగుమారిన విశాఖ సాగర తీరం
19 Aug 2022 2:57 AM GMTAP Employees: జీపీఎస్‌పై చర్చకు సిద్ధంగా లేం
19 Aug 2022 1:55 AM GMTమాణిక్కం ఠాగూర్‌కు జడ్చర్ల ఇంఛార్జ్ అనిరుధ్‌రెడ్డి లేఖ
18 Aug 2022 6:30 AM GMTసీపీఎస్‌పై ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించిన ఏపీ సర్కార్
18 Aug 2022 2:18 AM GMTఏపీ విద్యాశాఖలో నూతన అటెండెన్స్ విధానం
18 Aug 2022 2:00 AM GMT
ముంబైలో ఒక్కసారిగా కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం
19 Aug 2022 4:15 PM GMTBanana Problems: అరటిపండు అతిగా తింటే వచ్చే సమస్యలు ఇవే..!
19 Aug 2022 4:00 PM GMTకన్నీటి పర్యంతమైన 'గ్రాడ్యుయేట్ చాయ్ వాలీ'.. డిప్యూటీ సీఎం సాయం..
19 Aug 2022 3:45 PM GMTసుకన్య సమృద్ధియోజన, పీపీఎఫ్, కిసాన్ వికాస్ పత్ర వడ్డీరేట్లు పెరిగే...
19 Aug 2022 3:30 PM GMTPM Modi: దేశంలో 10 కోట్ల ఇళ్లకు తాగునీరు..
19 Aug 2022 3:15 PM GMT