విజయ్ అశ్లీల ఫోటోలపై స్పందించిన తండ్రి..!

nanireddy
Updated on: 24 Dec 2018 12:23 PM IST
విజయ్ అశ్లీల ఫోటోలపై స్పందించిన తండ్రి..!
X

కమెడియన్ విజయ్ కి సంబంధించి భార్య వనిత నిన్న మీడియాకు ఇచ్చిన అశ్లీల ఫొటొలు, అక్రమ సంబంధాలపై స్పందించారు విజయ్ తండ్రి.. విజయ్ కి అమ్మాయిలతో అక్రమ సంబంధాలు ఉన్నాయనడం అవాస్తవమన్నారు, ఓ షార్ట్ ఫిల్మ్ లో తీసిన ఫోటోలు ను విజయ్ కి అక్రమ సంబంధం కింద వనిత అంట కడుతుంది చాలా రోజులు క్రితమే కోర్ట్ లో ఈ ఫోటోలను సమర్పించింది.. విజయ్ ఆత్మహత్య తరువాత సినిమా ట్రైలర్లు మాదిరి ఆడియో టేపులు , ఫోటోలు విడుదల చేసినట్లు ఉంది నాకొడుకు పవిత్రుడు, ఎప్పటికైనా న్యాయం ధర్మమే గెలుస్తుందన్నఅయన.. ఐదు రోజులు నుండి పోలీసులకి కూడా దొరకకుండా తాను తప్పించుకొని తిరుగుతూ ఆరోపణలు చేస్తుంది, ఫోటోల్లో విజయ్ తో పాటు ఉన్న ఆ అమ్మాయిలు మోడల్స్.. వారిని పోలీసులు విచారణ చేసిన పూర్తి వివరాలు తెలుస్తాయి..

చనిపోయిన తరువాత నా కొడుకు పై ఆరోపణలు చేయడం సరికాదు మా దగ్గర కూడా వనితకు సంబంధించి చాల ఆధారాలు ఉన్నాయి, సమయం వచ్చినప్పుడు బయట పెడతాం.. నా కొడుకు ఆత్మహత్య కి ముమ్మాటికీ వనిత నే కారణం.. వనితతోపాటు ఆమెకు సహకరించిన శ్రీనివాస్ , శశిధర్ ను వెంటనే అరెస్టు చేయాలి అని డిమాండ్ చేస్తున్నామని విజయ్ తండ్రి తెలిపాడు..

nanireddy

nanireddy

Next Story