కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళడానికి కారణం ఏంటంటే..

nanireddy
Updated on: 24 Dec 2018 2:44 PM IST
కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళడానికి కారణం ఏంటంటే..
X

ముందస్తు ఎన్నికలకే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మొగ్గు చూపుతున్నారు. అయితే మందుస్తూ ఎన్నిలకు జరగాలంటే సెప్టెంబర్ లో అసెంబ్లీని రద్దు చేసినట్లయితే డిసెంబర్ లో జరిగే నాలుగు రాష్ట్ర్రలైన మద్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, రాజస్థాన్,మిజోరామ్ అసెంబ్లీ ఎన్నిలతోపాటు తెలంగాణ లో కూడ ఎన్నికలు నిర్వహించినట్లయితే బాగుంటుందని సిఎం కేసీఆర్ వ్యూహం. అంతేకాక ప్రభుత్వం పై వ్యతిరేకత పెరకుండా, కాంగ్రేస్ బలం పెరగకుండా డిసెంబర్ లోనే ఎన్నిలకు జరిగే మరో సారి అధికారం చేపట్టవచ్చని కేసీఆర్ భావిస్తూన్నారు.రైతు బీమా,పెట్టుబడి సహయం,భగీరథ,వంటి సంక్షేమ పథకాలు ప్రజలనుండి అధరణ ఉంది. అంతేకాక సకాలంలో వర్షలు కూడ పడుతుంటంతో డిసెంబర్ లో ఎన్నికలు పెట్టినట్లయితే మరో అయిదేళ్లు ప్రతిపక్షాలను కట్టడి చెయ్యొచ్చన్న భావనలో కేసీఆర్ ఉన్నట్టు సమాచారం.

nanireddy

nanireddy

Next Story