Top
logo

హైదరాబాద్‌లో మళ్లీ చెడ్దీ గ్యాంగ్‌ కదలికలు

X
Highlights

హైదరాబాద్‌లో మళ్లీ చెడ్డీ గ్యాంగ్‌ కదలికలు కలవరపెడుతున్నాయి. బాచుపల్లిలోని నిజాంపేట్‌ బండారి లే అవుట్‌...

హైదరాబాద్‌లో మళ్లీ చెడ్డీ గ్యాంగ్‌ కదలికలు కలవరపెడుతున్నాయి. బాచుపల్లిలోని నిజాంపేట్‌ బండారి లే అవుట్‌ సమీపంలో సంచరించడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓ అపార్ట్‌మెంట్‌ సమీపంలో అనుమానంగా తిరుగుతున్నట్లు గుర్తించిన స్ధానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటన స్ధలానికి చేరుకున్న పోలీసులు అక్కడ లభించిన ఆధారాల ప్రకారం విచారణ చేపట్టారు. అయితే ఎలాంటి దొంగతనం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

Next Story