ఇకపై స్కార్ఫ్ ధరించారా..

కొంతమంది ఆడవాళ్లు బయటికి వెళ్లే సమయాల్లో ఎక్కువగా ముఖానికి స్కార్ఫ్ ధరించి వెళుతుంటారు. అయితే గతంలో ఇలా...
కొంతమంది ఆడవాళ్లు బయటికి వెళ్లే సమయాల్లో ఎక్కువగా ముఖానికి స్కార్ఫ్ ధరించి వెళుతుంటారు. అయితే గతంలో ఇలా ధరించడం వలన అసాంగిక శక్తులు జనాలలోకి ప్రవేశించే ప్రమాదం ఉందని పోలీసులు, ప్రభుత్వాలు భావించాయి. కానీ దీనిపై తరువాత ఏ నిర్ణయమూ తీసుకోలేదు.. ఇదిలావుంటే మీరట్‌లోని చౌదరి చరణ్ సింగ్ విశ్వవిద్యాలయం విద్యార్థులు స్కార్ఫ్ ధరించి క్యాంపస్‌లోకి ప్రవేశించకూడదనే నిభందనను అమల్లోకి తీసుకువచ్చింది. భద్రతపరమైన చర్యల దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వర్సిటీ అధికారులు వెల్లడించారు. "స్కార్ఫ్ ధరించి యూనివర్సిటీలోకి ప్రవేశించడం వలన క్యాంపస్‌కు చెందిన విద్యార్థినులా లేక బయటి వారా అనే విషయం గుర్తించడంలో సెక్యూరిటీకి కష్టమవుతుంది. అందువల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది' అని వర్సిటీ అధికారులు తెలిపారు. ఇకపై స్కార్ఫ్ ధరిస్తే చర్యలు ఉంటాయని వారు విద్యార్థులకు సూచించారు.
Bandi Sanjay: డీజీపీకి డెడ్‌లైన్ విధించిన బండి సంజయ్
15 Aug 2022 9:19 AM GMTతెలంగాణ భవన్ లో జాతీయ జెండా ఆవిష్కరించిన కే.కేశవరావు
15 Aug 2022 8:15 AM GMTగోల్కొండ కోట వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
15 Aug 2022 6:33 AM GMTచిరంజీవి బ్లడ్ బ్యాంకులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Aug 2022 6:17 AM GMTమంగళగిరిలోని జనసేన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Aug 2022 4:49 AM GMT75th Independence Day: తెలంగాణలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Aug 2022 2:52 AM GMTFreedom Rally: పోలీసుల తుపాకీ తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్
13 Aug 2022 10:37 AM GMT
వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించనున్న సీఎల్పీ బృందం
16 Aug 2022 4:06 AM GMTనంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం
16 Aug 2022 3:51 AM GMTరిషి సునాక్ కు వ్యతిరేక పవనాలు
16 Aug 2022 3:34 AM GMTఇవాళ రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం
16 Aug 2022 3:09 AM GMTనేడు అనకాపల్లి జిల్లాలో సీఎం జగన్ పర్యటన .. ఏటీసీ టైర్స్ ప్రారంభం
16 Aug 2022 2:28 AM GMT