బిగ్‌బాస్ తెలుగు : అమెరికాలో సందడి..

nanireddy
Updated on: 24 Dec 2018 1:55 PM IST
బిగ్‌బాస్ తెలుగు : అమెరికాలో సందడి..
X

బిగ్‌బాస్ తెలుగు సీజన్2 బుల్లి తెర ప్రేక్షకులను తెగ అలరిస్తోంది. ప్రతిరోజు రాత్రి ఈ షో చూడటానికి అత్రుతగా బుల్లితెర అభిమానులు టీవీల ముందు వాలిపోతున్నారు. హిందీ, తమిళ, కన్నడ భాషల బిగ్ బాస్‌లకు లభించని అరుదైన గౌరవం తెలుగు బిగ్ బాస్‌కు లభించింది. బిగ్ బాస్ కార్యక్రమాన్ని అభినందిస్తూ.. తెలుగు ఎన్ఆర్ఐలు న్యూయార్క్ సిటీ రోడ్లపై సందడి చేశారు. మూడున్నర నిమిషాలు... తెలంగాణ యాసలో పాటలు పాడి.. వీధుల్లో ఎగిరి గంతేశారు.

nanireddy

nanireddy

Next Story