బిగ్‌బాస్‌ షోలో కలకలం..

nanireddy
Updated on: 24 Dec 2018 1:56 PM IST
బిగ్‌బాస్‌ షోలో కలకలం..
X

రోజు రోజుకు బిగ్‌బాస్-2 ఆసక్తిగా మారుతుంది. అయితే ఇప్పుడు శ్యామలకు సంబంధించిన ఓ వార్త సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఎలిమినేట్ అయ్యాను అని యాంకర్ శ్యామల ఫేస్‌బుక్‌లో పోస్టు చేపిన ఓ ఫోటో ఇప్పుడు హట్ టాఫిక్ మారింది. "నన్ను సపోర్ట్ చేసిన వారందరికీ థ్యాంక్స్ , ఇప్పుడు ఇషాన్‌తో ఆడుకొంటున్నాను". అని యాంకర్ శ్యామల అకౌంట్‌లో పోస్ట్ కనిపించింది. కోద్ది సేపటి తర్వాత పోస్ట్ శ్యామల అకౌంట్‌లో నుంచి కనుమరుగైంది.

nanireddy

nanireddy

Next Story