మనసున్న బిగ్ బాస్ భానుశ్రీ..

nanireddy
Updated on: 24 Dec 2018 2:02 PM IST
మనసున్న బిగ్ బాస్ భానుశ్రీ..
X

బిగ్ బాస్2 నుంచి ఎలిమినేట్ అయిన భాను శ్రీ ఈ వీకెండ్ ను అనాథ పిల్లలతో కలిసి గడిపింది. అయితే వీళ్లు సాధారణ అనాథలు కాదు.. ఎవరో చేసిన పాపానికి పుట్టుకతోనే ఎయిడ్స్ మహమ్మారిని తెచ్చుకున్న అభాగ్యులు. ఇలాంటి వారి దరికి చాలా పెద్ద మనసుంటే కానీ వెళ్లరు. అలాంటి మనసు తనకుందని నిరూపించుకుంది భాను. రోజంతా వారితో కలిసి ఆడింది పాడింది. ఆ పిల్లలతో కలిసిపోయి వారితో భోజనం కూడా చేసింది. బిగ్ బాస్2 లో హానెస్ట్ ప్లేయర్ గా గుర్తింపు తెచ్చుకుందీ భాను శ్రీ. అనుకోకుండా అనూహ్య పరిణామాల మధ్య హౌజ్ నుంచి ఎలిమినేట్ అయింది. ఈ విషయంలో చాలామంది ప్రేక్షకులు ఫీలయ్యారు

nanireddy

nanireddy

Next Story