చిన్నారి పెళ్లికూతురు నటుడు అరెస్ట్..

X
Highlights
ర్యాష్ డ్రైవింగ్‌తో కారు ప్రమాదానికి కారణమైన టీవీ నటుడు సిద్దార్ద్ శుక్లాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ...
nanireddy22 July 2018 5:01 AM GMT
ర్యాష్ డ్రైవింగ్‌తో కారు ప్రమాదానికి కారణమైన టీవీ నటుడు సిద్దార్ద్ శుక్లాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం సాయంత్రం కారును వేగంగా నడుపుతున్న సిద్దార్ద్ శుక్లా ఒక్కసారిగా అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కార్లను ఢీకొంటారు. ఈ ప్రమాదంలో రాజ్‌కుమార్ దూదె అనే వ్యక్తి గాయాలతో బయటపడ్డాడు. విషయం తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సిద్దార్ద్ శుక్లాను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతనికి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించినట్టు తెలుస్తోంది. అదృష్టం కొద్ది అతడికి ఏ గాయాలుకాలేదు. సిద్దార్ద్ శుక్లా తెలుగులో చిన్నారి పెళ్లికూతురు సీరియల్ లో నటించారు.
Next Story
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMT
మునుగోడు టీఆర్ఎస్లో అసమ్మతిసెగ.. ఆయనకు టిక్కెట్ ఇస్తే ఓడిస్తాం..
12 Aug 2022 4:00 PM GMTముంబై జట్టుకు గుడ్‌బై చెప్పనున్న అర్జున్ టెండూల్కర్!
12 Aug 2022 3:30 PM GMTBaby Powder: బేబీ పౌడర్‌తో క్యాన్సర్.. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ...
12 Aug 2022 3:00 PM GMTInvest Money: వీటిలో పెట్టుబడి పెడితే మీ డబ్బులు రెట్టింపు..!
12 Aug 2022 2:30 PM GMTHeavy Rains: కొట్టుకుపోయిన ఏటీఎం.. అందులోని 24 లక్షల నగదు..
12 Aug 2022 2:00 PM GMT