స్టార్ మహిళకు బ్రేక్..

మధ్యాహ్నం అయిందంటే చాలు టీవీలకు అతుక్కుపోతారు మహిళలు, స్టార్ మహిళ స్టార్ట్ అయిందంటే చాలు ఎక్కడున్నా టీవీ...
మధ్యాహ్నం అయిందంటే చాలు టీవీలకు అతుక్కుపోతారు మహిళలు, స్టార్ మహిళ స్టార్ట్ అయిందంటే చాలు ఎక్కడున్నా టీవీ దగ్గర వాలిపోతరు కొందరు మహిళలు. అంతగా గుర్తింపు తెచ్చుకుంది ఆ ప్రోగ్రాం. ఈ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించిన యాంకర్ సుమకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు కూడా దక్కింది. అయితే మహిళలను నిరాశ పరుస్తూ సుమ ఫేస్‌బుక్ ద్వారా ఓ వార్త వెల్లడించారు 'ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. అదే విధంగా స్టార్ మహిళ ప్రయాణం కూడా త్వరలో ముగిసి పోతుంది. మరిన్ని సరికొత్త కార్యక్రమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న నేపథ్యంలో స్టార్ మహిళకు బ్రేక్ పలుకుతున్నాం. త్వరలో ఘనంగా ఫినాలే ఎపిసోడ్ ప్రసారం చేస్తున్నాం' అంటూ పోస్ట్ పెట్టింది. కాగా ఈ పోస్టులో స్టార్ మహిళ కార్యక్రమం అంటే ఎంతిష్టమో వివరిస్తూ ఓ సెల్ఫీ వీడియో తీసుకోండి. వాటిలో బెస్ట్ వీడియోలను ఎంపిక చేసి ఫినాలే ఎపిసోడ్‌లో ప్రసారం చేస్తాం అంటూ తన అభిమానులను కోరింది సుమ.
ఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMTటీఆర్ఎస్ నయా ప్లాన్.. కేసీఆర్ 3.0 గేమ్ రెడీ..
17 May 2022 12:30 PM GMTఏపీలో తెలంగాణం.. జగన్‌తో అట్లుంటది..
17 May 2022 11:15 AM GMTHyderabad: నాగరాజు హత్యకేసులో ఇద్దరే హత్యకు కుట్ర.. కస్టడీ రిపోర్టులో కీలక సమాచారం
17 May 2022 6:49 AM GMT
జూనియర్ ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా ఫ్యాన్స్ హంగామా
20 May 2022 4:31 AM GMTగన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి దావోస్ బయల్దేరిన జగన్
20 May 2022 4:17 AM GMTజమ్మూకశ్మీర్‌లో కూలిన నిర్మాణంలో ఉన్న టన్నెల్
20 May 2022 4:00 AM GMTCyber Crime: అంతకంతకూ పెరుగుతున్న సైబర్ నేరాలు
20 May 2022 3:45 AM GMTఇబ్బందుల్లో పడ్డ అఖిల్ ఏజెంట్ సినిమా
20 May 2022 3:21 AM GMT