అనసూయ ఫ్యాన్స్ నన్ను అక్కడ తిట్టారు : రష్మీ

X
Highlights
అందం, అభినయం తోపాటు నటనలో మెళుకువలు తెలిసిన నటి రష్మీ.. నటిగా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించి యాంకర్ గా...
nanireddy17 Jun 2018 4:22 AM GMT
అందం, అభినయం తోపాటు నటనలో మెళుకువలు తెలిసిన నటి రష్మీ.. నటిగా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించి యాంకర్ గా సెటిల్ అయింది. ప్రముఖ కామెడీ షో లో తనదైన శైలి యాంకరింగ్ తో పలువురిని ఆకట్టుకుంటోంది. ఓ ఇంటర్వ్యూ లో భాగంగా రష్మీ తన సహచర యాంకర్ అనసూయ గురించి ఆసక్తికర విషయం వెల్లడించింది. తాను ఆ షో ఒప్పుకోకముందు కేవలం 13 ఎపిసోడ్ లు మాత్రమే కంప్లీట చేసుకుంది.అయితే అనసూయ యాంకరింగ్ నుంచి తప్పుకున్న తరువాత యూట్యూబ్ లో ఆ షో చూస్తూ నన్ను తిట్టేవాళ్లు అనసూయ అభిమానులు.. అనసూయకున్న ఫాలోయింగ్ అప్పుడే నాకు అర్ధమైంది.. దానికి కారణం ఆ షో లో అను(అనసూయ) యాంకరింగ్ అంతబాగా చేస్తుండటమేనని చెప్పింది. వృత్తి పరంగా తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని.. పైగా తామిద్దరం మంచి స్నేహితులమని చెప్పి ఎప్పుడైనా హోమ్ ఫుడ్ తినాలంటే అనసూయ ఇంటికే వెళతానని వెల్లడించింది.
Next Story
మోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళిసై.. గవర్నర్ మాటలే ప్రధాని నోట...
28 May 2022 7:14 AM GMTఈసారి నర్సాపూర్ టీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?
28 May 2022 6:42 AM GMTమహానాడు ఆహ్వానం చిన్న ఎన్టీఆర్కు అందలేదా..?
28 May 2022 6:09 AM GMTమోడీ సర్కార్ పెట్రోల్ ధరలు తగ్గించడం అభినందనీయం - ఇమ్రాన్ ఖాన్
28 May 2022 4:15 AM GMTWeather Report Today: వచ్చే రెండు రోజుల్లో భారీ వర్ష సూచన...
28 May 2022 2:36 AM GMTManalo Maata: కేసీఆర్ మోడీని అందుకే దూరం పెట్టరా..!
27 May 2022 10:38 AM GMTరాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMT
ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన నిర్ణయం.. ఇద్దరు పద్మశ్రీ అవార్డు...
28 May 2022 4:00 PM GMTHealth: పురుషులకి హెచ్చరిక.. ఈ అలవాట్లు వీడకపోతే అంతేసంగతులు..!
28 May 2022 3:30 PM GMTమహానాడు వేదికగా వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ చంద్రబాబు
28 May 2022 3:04 PM GMTF3 Movie Collections: మొదటి రోజు భారీ కలెక్షన్లు చేసిన 'ఎఫ్ 3'
28 May 2022 2:32 PM GMT'కే జి ఎఫ్ 2' సినిమాతో మరొక రికార్డు సృష్టించిన యశ్
28 May 2022 2:00 PM GMT