కుప్పకూలిన విమానం : 100 మంది సైనికులు మృతి

arun
By arun
Updated on: 24 Dec 2018 1:18 PM IST
కుప్పకూలిన విమానం : 100 మంది సైనికులు మృతి
X

అల్జీరియా సైనిక విమానం కూలడంతో ఘోరప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 100 మందికి పైగా సైనికులు మృతి చెందినట్టు తెలుస్తోంది. ప్రమాద సమయంలో 200మంది సైనికులు విమానంలో ఉన్నారు. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

arun

arun

Next Story