డబ్బింగ్ ఆర్టిస్ట్ గా రక్షిత!

ఇడియట్ సినిమాతో రవితేజ సరసన నటించి ప్రేక్షకులను మైమరపించిన రక్షిత గుర్తుంది కదూ.. ఆ సినిమాతో కాలేజీలో లవర్స్...
ఇడియట్ సినిమాతో రవితేజ సరసన నటించి ప్రేక్షకులను మైమరపించిన రక్షిత గుర్తుంది కదూ.. ఆ సినిమాతో కాలేజీలో లవర్స్ అంటే ఇలాగె ఉంటారేమో అనుకునేంతలా ఆ చిత్రంలో నటించింది రక్షిత. ఆ తరువాత నాగార్జునతో శివమణి చిత్రంతో మరో హిట్ అందుకుని చిరంజీవి , మహేష్ బాబు సరసన నటించింది కానీ అవేవి పెద్దగా హిట్ కాకపోవడంతో ఆమె కెరీర్ గాడితప్పింది. అవకాశాలు పెద్దగా రాలేదు.. ఈ క్రమంలో సినిమాల్లో నటిస్తున్న సమయాల్లో దర్శకుడు ప్రేమ్‌తో ప్రేమలో పడింది. కొంతకాలానికే వారు వివాహాం చేసుకున్నారు. అయితే ఈ మధ్య రక్షిత మళ్ళీ తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. అయితే ఈసారి ఏ పాత్రల్లోనూ నటించడంలేదు. భర్త ప్రేమ్ దర్శకత్వంలో నిర్మితమవుతున్న 'విలన్' సినిమాలో అమీ జాక్సన్ పాత్రకు డబ్బింగ్ చెబుతున్నారామె. ఈ సినిమా హిట్ అయితే తన సెకండ్ ఇన్నింగ్స్ ను డబ్బింగ్ తోనే కొనసాగించాలని రక్షిత అనుకుంటోంది. సో.. మొత్తానికి రక్షిత ఈ విధంగా సెటిల్ అయ్యిందన్నమాట.
యుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMTKodali Nani: పిల్లలను రెచ్చగొట్టి పవన్ పబ్బం గడుపుతున్నారు
26 May 2022 10:20 AM GMTGangula Kamalakar: బండి తన వాఖ్యలను వెనక్కి తీసుకోవాలి
26 May 2022 10:07 AM GMTCM KCR: మాజీ ప్రదాని దేవెగౌడ నివాసానికి సీఎం కేసీఆర్
26 May 2022 9:08 AM GMTటీజీ వెంకటేష్‌కు రాజ్యసభ? రెండు రాష్ట్రాల నుంచి ఇద్దరికి ఛాన్స్..
26 May 2022 8:56 AM GMTNarendra Modi: ఒక కుటుంబ పాలన కోసం తెలంగాణలో బలిదానాలు జరగలేదు
26 May 2022 8:44 AM GMTకోలి జాతి శునకంలా మారిన జపాన్ వ్యక్తి.. అందుకు రూ.12 లక్షల వ్యయం
26 May 2022 5:44 AM GMT
హైదరాబాద్ ఓల్డ్‌సిటీలో రియల్ దంగల్.. రెజ్లింగ్‌లో రాణిస్తున్న 14 ఏళ్ల...
27 May 2022 5:08 AM GMTరేవంత్ వ్యాఖ్యలపై టీ కాంగ్రెస్‌లో రచ్చ.. వివరణ ఇవ్వాలని మధుయాష్కీ...
27 May 2022 4:15 AM GMTనిన్న టీవీ ఆర్టిస్ట్‌ను చంపిన ఉగ్రవాదులు ఎన్కౌంటర్లో హతం...
27 May 2022 3:48 AM GMTమూడు కమిషనరేట్లకు కమిషనర్‌గా సీవీ ఆనంద్...
27 May 2022 3:00 AM GMTవరంగల్‌లో భారీ అగ్నిప్రమాదం.. రెస్టారెంట్, మూడు షాపులు పూర్తిగా...
27 May 2022 2:30 AM GMT