వనిత కోసం కొనసాగుతున్నపోలీసుల గాలింపు చర్యలు

lakshman
Updated on: 24 Dec 2018 12:23 PM IST
వనిత కోసం కొనసాగుతున్నపోలీసుల గాలింపు చర్యలు
X

అయితే, విజయ్ భార్య వనిత కోసం జూబ్లీహిల్స్‌ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆమె ఆచూకీ లేకపోవడంతో నివాసంతో పాటు మరికొన్ని ప్రాంతాల వద్ద పోలీసుల నిఘా ఉంచారు. ఆత్మహత్యకు ప్రేరేపించడం ఆరోపణలపై నమోదైన కేసులో నిందితురాలిగా ఉన్న వనితకు నోటీసులు జారీ చేసేందుకు జూబ్లీహిల్స్‌ పోలీసులు యత్నిస్తున్నారు. అయితే ఆమె అందుబాటులో లేకపోవడంతో కుటుంబీకులను ప్రశ్నించారు. వనిత ఫోన్‌ సిగ్నల్స్‌ పరిశీలించగా రాజేంద్రనగర్‌ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు. రెండు బృందాలుగా ఏర్పడ్డ పోలీసులు వనిత కోసం గాలిస్తున్నారు.

lakshman

lakshman

Next Story