'అడవిదొంగ'కి 32 ఏళ్లు

చిరంజీవి కెరీర్‌ని మలుపు తిప్పిన చిత్రాలలో 'అడవి దొంగ' ఒకటి. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి...
చిరంజీవి కెరీర్‌ని మలుపు తిప్పిన చిత్రాలలో 'అడవి దొంగ' ఒకటి. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా నటించిన తొలి చిత్రం కూడా ఇదే. ఈ చిత్రానికి కంటే ముందు దర్శకేంద్రుడు రూపొందించిన 'మోసగాడు', 'తిరుగులేని మనిషి' చిత్రాల్లో చిరు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాలోని ప్రథమార్థం అంతా టార్జాన్ లుక్‌లో కనిపిస్తారు చిరు. ఆ లుక్ లో చిరు బాడీ లాంగ్వేజ్, హావభావాలు ప్రేక్షకులకు కొత్తగా అనిపించాయి.
చిరంజీవి సరసన రాధ నటించిన ఈ సినిమాలో శారద ఓ కీలక పాత్ర పోషించారు. చక్రవర్తి స్వరకల్పనలో పాటలన్నీ ఆదరణ పొందాయి. 'వానా వానా వందనం', 'ఇది ఒక నందనవనం', 'వీర విక్రమ ధీరదిగ్గజ నీకే స్వాగతాలు'..అప్పట్లో సంచలనం సృష్టించిన పాటలు. 1985లో ఇదే తేదిన విడుదలైన 'అడవిదొంగ' నేటితో 32 వసంతాలను పూర్తిచేసుకుంటోంది.
పొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMTతమిళనాడు సీఎం స్టాలిన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ...
24 May 2022 2:33 AM GMTఏపీలో గ్రీన్ ఎనర్జీకోసం భారీ ప్రాజెక్టులు.. రూ.60 వేల కోట్లు పెట్టుబడి...
24 May 2022 2:00 AM GMTప్రధాని మోడీ హైదరాబాద్ టూర్‌కు కేసీఆర్ మళ్లీ దూరం..!
24 May 2022 1:30 AM GMTఎమ్మెల్సీ అనంతబాబుతో వైసీపీకి కష్టాలు
23 May 2022 11:30 AM GMTతెలంగాణ రాజకీయాల్లో కొత్త నినాదాలు.. బీజేపీ సెంటిమెంట్ అస్త్రానికి టీఆర్ఎస్ కౌంటర్ అస్త్రం
23 May 2022 11:14 AM GMT
రేవంత్ 'రెడ్డి' పాలిటిక్స్ తిరగబడ్డాయా?
24 May 2022 4:00 PM GMTHealth: ఈ ఆహారాలు కాలేయానికి హానికరం.. అస్సలు తినొద్దు..!
24 May 2022 3:30 PM GMTప్రేమ వివాహం.. అక్కను పెళ్లి చేసుకున్నాడని బావ చెవి కొరికేసిన...
24 May 2022 3:10 PM GMTకుమారుడి కోసం ఒక్కటైన పవన్, రేణు దేశాయ్.. ?
24 May 2022 3:00 PM GMTFenugreek Seeds: పెళ్లైన పురుషులు కచ్చితంగా మెంతులని తినాలి.....
24 May 2022 2:45 PM GMT