Maha Shivaratri 2026 Live Updates: కీసర గుట్ట... ... Maha Shivaratri 2026 Live Updates: తెలుగు రాష్ట్రాల్లో శివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు

HMTV
By HMTV
Published on: 2026-02-15 08:16:41

Maha Shivaratri 2026 Live Updates: కీసర గుట్ట శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా శివరాత్రి వేడుకలు

ఈ నెల 13 నుండి 18 వరకు ఘనంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు

తెల్లవారు జాము నుంచే భారీగా ఆలయానికి తరలి వస్తున్న భక్తులు

వస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు

మహా శివరాత్రి పర్వదినాన భోళా శంకరుని దర్శించుకుంటే సర్వపాపాలు తొలగిపోతాయి అనే నమ్మకంతో భారీగా తరలి వస్తున్న భక్తులు

సమయం గడుస్తున్న కొద్ది క్యూ లైన్లలో పెరుగుతున్న భక్తుల సంఖ్య

తెల్లవారుజామునే ఆ మహా శివునికి ప్రత్యేక పూజలు,అభిషేకాలు నిర్వహించిన ఆలయ అర్చకులు

HMTV

HMTV

Next Story