జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం చంద్రు తండా... ... ఈరోజు (మే-20-బుధవారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-05-20 14:55:19

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం చంద్రు తండా గ్రామ శివారులోని వ్యవసాయ బావుల వద్ద భారీ అగ్ని ప్రమాదం

- 8 గడ్డివాములు దగ్ధం

- పశువులు మృతి.

- అందుబాటులో లేని అగ్నిమాపక వాహనం.

- పూర్తిగా దగ్ధమైన గడ్డివాములు, వ్యవసాయ పనిముట్లు.

HMTV

HMTV

Next Story