పశ్చిమ బెంగాల్ - ఓడిస్సా ఉత్తర ప్రాంతాలకు ... ... ఉంఫాన్ పెను తుపాను లైవ్ అప్ డేట్స్ : ఒరిస్సాలో ముమ్మరంగా తుపాను సహాయక చర్యలు

HMTV
By HMTV
Published on: 2020-05-20 03:01:33

పశ్చిమ బెంగాల్ - ఓడిస్సా ఉత్తర ప్రాంతాలకు  తుపాను హెచ్చరిక : పెను తుపాను ఉంఫాన్ పశ్చిమ బెంగాల్ - బంగ్లాదేశ్ తీర ప్రాంతాల మధ్యలో ఉన్న హతియా ఐలాండ్ (బంగ్లాదేశ్) వద్ద తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఈ సాయంత్రం తుపాను తీరాన్ని తాకుతుందని అంచనా వేస్తున్నారు.



HMTV

HMTV

Next Story