పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం పిప్పర భార్యను... ... ఈరోజు (మే-19-మంగళవారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-05-19 17:00:48

పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం పిప్పర

భార్యను కడతేర్చిన భర్త..

కుటుంబ కలహాలతో ఇరువురి మధ్య చెలరేగిన వివాదం తో భార్యను భర్త హత్య చేసినట్లు ప్రాథమికంగా అంచనా..

తానే తన భార్యను హత్య చేసినట్లు పోలీసులకు లొంగి పోయిన వైనం


HMTV

HMTV

Next Story