56 రోజుల తరువాత తెలంగాణాలో ఆర్టీసీ బస్సులు రోడ్లపై... ... ఈరోజు (మే-19-మంగళవారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-05-19 12:07:20

56 రోజుల తరువాత తెలంగాణాలో ఆర్టీసీ బస్సులు రోడ్లపై పరుగులు తీశాయి. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి బస్సులు నడుస్తున్నాయి. 

ఈ నేపధ్యంలో మహబూబ్ నగర్ నుంచి బయలు దేరిన ఒక బస్సులో తెలంగాణా మంత్రి శ్రీనివాస గౌడ్ ప్రయాణించారు.

మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రయాణించి కోవిడ్ నిబంధనల ప్రకారం ఏర్పాట్లు ఎలా ఉన్నాయో పరిశీలించారు. 

HMTV

HMTV

Next Story