తూ.గో. జిల్లా: కాట్రేనికోన మండలం పల్లంకుర్రు... ... ఈరోజు (మే-15 - శుక్రవారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-05-15 12:03:12

తూ.గో. జిల్లా: కాట్రేనికోన మండలం పల్లంకుర్రు పంచాయతీ పరిధిలో రామాలయంపేట వద్దగల వృద్దగౌతమి నదిలో బోట్ల ద్వారా అక్రమంగా రవాణా అవుతున్న 3000 లీటర్ల డీజిల్ స్వాధీనం చేసుకున్న పోలీసులు. 7 మంది పై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసినట్టు అమలాపురం DSP షేక్ మసూమ్ భాషా వెల్లడి.

అమలాపురం సబ్ డివిజన్ పరిధిలో ఎక్కడైనా ఆయిల్ మాఫియా ,ఆయిల్ స్మగ్లింగ్, అక్రమ ఇసుక రవాణా, అక్రమ మద్యం వంటి చర్యలకు పాల్పడితే ఉక్కుపాదం మోపుతామని డిఎస్పీ హెచ్చరిక.

HMTV

HMTV

Next Story