విదేశాల నుంచి వచ్చిన వారు ఏరే రాష్ట్రాల్లో దిగి... ... Telangana CM KCR Press Meet live updates
విదేశాల నుంచి వచ్చిన వారు ఏరే రాష్ట్రాల్లో దిగి అక్కడ నుంచి రోడ్డు.రైలు మార్గాల ద్వారా మన రాష్ట్రానికి వస్తున్నారు. అలా మార్చి 1 తరువాత వచ్చిన వారు స్వచ్చందంగా కలెక్టర్లు, పోలీసులకు రిపోరటు చేయండి. ఒకవేళ అటువ్నటి పని స్వచ్చందంగా చేయకపోతే ప్రభుత్వ అధికారులు వారిని గుర్తిస్తారు.
Next Story



