Top
logo

ఏపీలో మరో 50 కరోనా పాజిటివ్‌ కేసులు

Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 50 కొత్త కేసులు నమోదు...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 50 కొత్త కేసులు నమోదు అయ్యాయి.రాష్ట్రంలో గత 24 గంటల్లో 9,831 శాంపిల్స్‌ని పరీక్షించగా 50 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు.



                                                                                   - పూర్తి వివరాలు

 

Next Story