Top
logo

ఏపీలో మరోసారి పెరిగిన కరోనా కేసులు

Highlights

ఏపీలో కరోనా కేసుల విజృంభణ కోనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో (నిన్న ఉదయం 9 గంటల నుంచి ఈఓజు ఉదయం 9 గంటల వరకూ)...

ఏపీలో కరోనా కేసుల విజృంభణ కోనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో (నిన్న ఉదయం 9 గంటల నుంచి ఈఓజు ఉదయం 9 గంటల వరకూ) మొత్తం 17,695 శాంపిల్స్ ను పరీక్షించారు. దాంతో కొత్తగా మరో 130 పాజిటివ్ కేసులు నమోదైనట్టు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించిన తాజా బులిటెన్ లో పేర్కొంది. 


                                                                    - పూర్తి వివరాలు

 

                                              

Next Story