క్వారంటైన్‌కు అంగీకరిస్తేనే రైలు టికెట్ ఐఆర్‌సీటీసీ నిర్ణయం
న్యూఢిల్లీ : ఇకపై క్వారంటైన్‌కు ఒప్పుకున్న వారికే ప్రత్యేక రైళ్ల టికెట్లు జారీ చేయాలని ఐఆర్‌సీటీసీ నిర్ణయించింది. ఈ మేరకు వెబ్‌సైట్‌లో అంగీకారం తెలపాలి. లేదంటే టికెట్ బుకింగ్ వీలుకాదు. 14న ప్రత్యేక రైలులో బెంగళూరు విజయవాడ వెళ్లిన కొందరు క్వారంటైన్‌కు ససేమిరా అనడంతో ఐఆర్‌సీటీసీ ఈ నిర్ణయం తీసుకుంది.
Next Story



