ఏపీలోని మరో రెండు జిల్లాల పరిధిలో లాక్‌డౌన్

HMTV
By HMTV
Published on: 2020-06-24 03:20:19

- ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. రోజురోజుకూ పెరుగుతున్న కోవిడ్ కేసులు ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.

- రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది.

- కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో ఆయా జిల్లాల్లోని కొన్ని పట్టణాల్లో లాక్‌డౌన్ విధించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

- పూర్తి వివరాలు 

HMTV

HMTV

Next Story