Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాల బాట

Stock Market: గ్లోబల్ మార్కెట్ల మిశ్రమ సంకేతాల నేపధ్యం * బుధవారం దేశీ సూచీలు నష్టాల్లో ట్రేడింగ్‌ షురూ

Sandeep Eggoju
Published on: 2 Jun 2021 11:18 AM IST
Today Stock Market Open With Nifty 51 Points and Sensex 231 Points 02 06 2021
X

Representational Image

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి..గ్లోబల్ మార్కెట్ల మిశ్రమ సంకేతాల నేపధ్యంలో బుధవారం దేశీ సూచీలు నష్టాల్లో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. ఉదయం పది గంటల సమయానికి సెన్సెక్స్‌ 231 పాయింట్లు నష్టపోయి 51,703 వద్ద, నిఫ్టీ 51 పాయింట్లు నష్టపోయి 15,523 వద్ద ట్రేడవుతున్నాయి.కాగా క్రితం సెషన్ లో మార్కెట్లు ఫ్లాట్ గా ముగియడంచో నిఫ్టీ ఏడురోజులు, సెన్సెక్స్‌ నాలుగు రోజుల లాభాల ముగింపునకు విరామం పడింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story