Stock Market: దేశీ ఈక్విటీ మార్కెట్లు స్వల్ప లాభాలు....

Stock Market: సెన్సెక్స్ 18 పాయింట్లు.. నిఫ్టీ 12 పాయింట్లు అప్..

Sandeep Eggoju
Published on: 28 Jun 2021 12:40 PM IST
Today Stock Market Open With Nifty 12 Points and Sensex 18 Points 28 06 2021
X

Representational Image

Stock Market: దేశీ ఈక్విటీ మార్కెట్లు స్వల్ప లాభాల్లో పయనిస్తున్నాయి. ఉదయం పది గంటల సమయంలో సెన్సెక్స్‌ 18 పాయింట్లు లాభపడి 52,943 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 12 పాయింట్లు ఎగబాకి 15,873 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ 74.21 వద్ద కదలాడుతోంది. అయితే గ్లోబల్ మార్కెట్ల మిశ్రమ సంకేతాల నేపధ్యంలో బెంచ్ మార్క్ సూచీలు సరికొత్త గరిష్టాలను నమోదు చేస్తున్నాయి..

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story