Stock Market: 61 వేల మార్కును దాటిన సెన్సెక్స్

Stock Market: 569 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ * 177 పాయింట్లు పెరిగిన నిఫ్టీ

Sandeep Eggoju
Published on: 14 Oct 2021 5:04 PM IST
Today Stock Market Closed With Nifty 177 Points and Sensex 569 Points 14 10 2021
X
Representational Image

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా భారీ లాభాల్లో ముగిశాయి. వరుసగా మూడు రోజులు సెలవులు ఉన్న తరుణంలో ఈరోజు కొనుగోళ్ల జోరు కొనసాగింది. ముఖ్యంగా టెక్నాలజీ స్టాకులు దూకుడు ప్రదర్శించాయి. ఈ క్రమంలో మార్కెట్లు సరికొత్త రికార్డు స్థాయులను నమోదు చేశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 569 పాయింట్లు లాభపడి 61వేల 306కి ఎగబాకింది. నిఫ్టీ 177 పాయింట్లు పెరిగి 18వేల 339కి చేరుకుంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story