Petrol and Diesel Price: దేశంలోని మెట్రో నగరాల్లో నిలకడగా పెట్రో ధరలు

Petrol And Diesel Price: మంగళవారం లీటర్‌ పెట్రోల్‌ పై 27 ,డీజిల్‌ పై 8 పైసలు అప్..

Sandeep Eggoju
Published on: 25 Jun 2021 10:06 AM IST
Today Petrol Price in Telangana Andhra Pradesh Diesel Price in Hyderabad 25 06 2021
X

Representational Image

Petrol And Diesel Price: మరోవైపు దేశంలో పెట్రో ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. అయితే గురువారం రోజు లీటర్‌ పెట్రోల్‌ పై 27 పైసలు, డీజిల్‌ పై 8 పైసలు చొప్పున పెరిగాయి...ఫలితంగా హైదరాబాద్‌ లో లీటర్‌ పెట్రోల్‌ 101 రూపాయల 60 పైసలు వద్దకు చేరగా... డీజిల్‌ ధర 96 రూపాయల 25 పైసలుగా నమోదయింది. ఇప్పటికే దేశంలోని మెట్రో నగరాల్లో పెట్రోల్ ధరలు ఆల్ టైమ్ గరిష్టాన్ని నమోదు చేశాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story