Petrol, Diesel Price Today: దేశంలో స్థిరంగా పెట్రో ధరలు

Petrol, Diesel Price Today: గత 11 రోజులుగా పెట్రోల్ ధరలు.. రెండు వారాలుగా డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.

Sandeep Eggoju
Published on: 29 July 2021 10:24 AM IST
Today Petrol Price in Hyderabad Rajahmundry Diesel Price Today 29 07 2021
X

Representational Image

Petrol, Diesel Price Today: దేశంలో పెట్రోల్‌, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత 11 రోజులుగా పెట్రోల్ ధరలు రెండు వారాలుగా డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం హైదరాబాద్‌ లో లీటర్‌ పెట్రోల్‌ ధర నూట ఐదు రూపాయల 83 పైసలుగా నమోదయింది. లీటరు డీజిల్‌ ధర 97 రూపాయల 96 పైసలు వద్దకి చేరింది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ నూటొక్క రూపాయి 84 పైసల వద్దకు చేరగా ముంబైలో నూట ఏడు రూపాయల 83 పైసలు దాటి పరుగులు పెడుతోంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story