Petrol, Diesel Price Today: మరోసారి పెరిగిన చమురు ధరలు

Petrol, Diesel Price Today: హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.104.14, డీజిల్‌ రూ.97.58

Sandeep Eggoju
Updated on: 7 July 2021 12:51 PM IST
Today Petrol Price in Hyderabad Rajahmundry Diesel Price Today 07 07 2021
X

Representational Image

Petrol, Diesel Price Today: దేశంలో పెట్రో ధరల పరుగులు కొనసాగుతున్నాయి. బుధవారం రోజు లీటర్‌ పెట్రోల్‌ పై 36, డీజిల్‌ పై 17 పైసలు చొప్పున పెరిగాయి. హైదరాబాద్‌ లో లీటర్‌ పెట్రోల్‌ ధర నూట నాలుగు రూపాయల 14 పైసల వద్దకు చేరగా.. డీజిల్‌ ధర 97 రూపాయల 58 పైసలుగా నమోదయింది. ఇప్పటికే దేశంలోని మెట్రో నగరాల్లో పెట్రోల్ ధరలు ఆల్ టైమ్ గరిష్టాన్ని నమోదు చేశాయి.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story