logo
వ్యాపారం

Gold, Silver Price Today: స్వల్పంగా దిగివచ్చిన విలువైన లోహం పుత్తడి

Today Gold Rate 30 06 2021 Silver Rate Gold Price Today in Hyderabad Delhi Vijayawada Amaravathi
X

బంగారం (ఫైల్ ఫోటో)

Highlights

Gold, Silver Price Today: గత కొద్ది రోజులుగా పసిడి ధర స్వల్ప హెచ్చుతగ్గులు నమోదు చేస్తోంది

Gold, Silver Price Today: దేశీ మార్కెట్‌లో విలువైన లోహం పుత్తడి స్వల్పంగా దిగివచ్చింది. గత కొద్ది రోజులుగా పసిడి ధర స్వల్ప హెచ్చుతగ్గులు నమోదు చేస్తోంది ..దేశీయ ప్రధాన స్పాట్ మార్కెట్ ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర 46 వేల రూపాయల వద్దకు చేరగా..ఆర్దిక రాజధాని ముంబైలో 45,900 రూపాయలుగా నమోదవుతోంది..హైదరాబాద్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర 48వేలు మార్క్ ను చేరింది. హైదరాబాద్ , విశాఖల్లో పది గ్రాముల పుత్తడి 24 క్యారెట్ల ధర 48,210 రూపాయల వద్దకు చేరింది.

Web TitleToday Gold Rate 30 06 2021 Silver Rate Gold Price Today in Hyderabad Delhi Vijayawada Amaravathi
Next Story