Today Gold, Silver Rates: పెరిగిన పసిడి ధరలు.. నిలకడగా వెండి ధర

Today Gold, Silver Rates: పెరిగిన పసిడి ధరలు.. నిలకడగా వెండి ధర

Sandeep Reddy
Updated on: 13 Oct 2021 10:41 AM IST
Today Gold Rate 13 10 2021 Silver Rate Gold Price in Hyderabad
X

Representation Photo

Today Gold, Silver Rates: హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం బంగారం ధర పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.270 పెరగడంతో పసిడి ధర రూ.48,160 కు చేరింది. ఇక అదేదారిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.250 పెరగడంతో రూ.44,150 కు చేరింది. ఇలా పసిడి ధర పెరగగా వెండి ధర తటస్థంగా ఉండిపోయింది. వెండి రేటు మంగళవారంతో ధరలో ఎలాంటి మార్పు లేకుండా కేజీ వెండి ధర రూ.65,800 కు వద్ద ఉంది.

దేశీయ మార్కెట్లో పసిడి ధర పెరగగా అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర పెరగడంతో ఔన్స్‌కు 0.08 శాతం పెరగడంతో పసిడి రేటు ఔన్స్‌కు 1760 డాలర్లకు చేరింది. వెండి రేటు ఔన్స్‌కు 0.26 శాతం పెరుగుదలతో 22.57 డాలర్లకు చేరింది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story