Today Gold, Silver Rates: పెరిగిన పసిడి, తగ్గిన వెండి ధరలు

Today Gold, Silver Rates: పెరిగిన పసిడి, తగ్గిన వెండి ధరలు

Sandeep Reddy
Updated on: 13 Aug 2021 10:57 AM IST
Today Gold Rate 13 08 2021 Silver Rate Gold Price in Hyderabad
X

Representation Photo

Today Gold, Silver Rates: హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం బంగారం ధర స్వల్పంగా పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.260 పెరగడంతో పసిడి ధర రూ.47,560 కు చేరింది. ఇక అదేదారిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.250 పెరగడంతో రూ.43,600 కు చేరింది. ఇక ఇలా పసిడి ధర పెరగగా వెండి ధర మాత్రం తగ్గింది. కిలో వెండి రేటుపై రూ.400 తగ్గడంతో కేజీ వెండి ధర రూ.67,500 కు చేరింది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story