Today Gold, Silver Rate: స్థిరంగా బంగారం.. పెరిగిన వెండి ధరలు

* Today Gold, Silver Rate: స్థిరంగా బంగారం.. పెరిగిన వెండి ధరలు

Sandeep Reddy
Published on: 5 Aug 2021 8:15 AM IST
Today Gold Rate 05 08 2021 Silver Rate Gold Price in Hyderabad
X

Today Gold, Silver Rate: స్థిరంగా బంగారం.. పెరిగిన వెండి ధరలు

Today Gold, Silver Rate: హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం బంగారం ధర స్థిరంగా కొనసాగింది. 24 క్యారెట్ల బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. 10 గ్రాముల బంగారం ధర రూ.48,980 వద్దనే ఉంది. అదేవిధంగా 22 క్యారెట్ల బంగారం ధర కూడా స్థిరంగానే కొనసాగింది. 10 గ్రాముల బంగారం రూ.44,900 వద్దనే ఉంది. బంగారం ధర స్థిరంగా కొనసాగితే వెండి రేటు రూ.400 పెరిగి కేజీ వెండి ధర రూ.73,100 కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర దిగొచ్చింది. ఔన్స్‌కు 0.04 శాతం పడిపోవడంతో పసిడి రేటు ఔన్స్‌కు 1813 డాలర్లకు తగ్గింది. ఔన్స్‌కు 0.21 శాతం తగ్గుదలతో 25.41 డాలర్లకు క్షీణించడంతో వెండి రేటు కూడా తగ్గింది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story