Gold, Silver Price Today: కొండెక్కిన పసిడి ధరలు, తగ్గిన వెండి ధరలు

Gold Price Today: దేశవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. తాజాగా 10 గ్రాముల ధర పై ఏకంగా రూ.1330 వరకు పెరిగింది.

Kranthi
Published on: 3 Jun 2021 6:37 AM IST
Today Gold Rate 03 06 2021 Silver Rate Gold Price Today in Hyderabad Delhi Vijayawada Amaravathi
X

Gold, Silver Price Today: (File Image)

Gold Price Today: అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరుగుదల నేపథ్యంలో దేశీ మార్కెట్‌లోనూ బంగారం ధర పెరిగిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. రోజురోజుకు ఆగకుండా పరుగులు పెడుతోంది. తాజాగా దేశీయంగా పరిశీలిస్తే 10 గ్రాముల ధర పై ఏకంగా రూ.1330 వరకు పెరిగి పసిడి ప్రియులకు షాకిస్తోంది.

దేశంలోని వివిధ నగరాల్లో...

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,250 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,470, 24 క్యారెట్ల10 గ్రాముల ధర రూ.50,700 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,230 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 49,230 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.ప47,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,250 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,300 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,300 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో...

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,300 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,300 వద్ద ట్రేడ్ అవుతోంది.

వెండి ధరలు...

దేశంలో చోటు చేసుకుంటున్న పలు ఆర్థిక, పలు పరిణామాల వల్ల బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు జరుగుతుంటాయి. ఒకవైపు బంగారం ధరలు పెరుగుతుండగా వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయనిస్తున్నాయి. అయితే వెండి ధర మాత్రం గురువారం రూ.700 వరకు తగ్గుముఖం పట్టింది.

దేశంలో ప్రధాన నగరాల్లో...

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర 71,900 ఉండగా, చెన్నైలో రూ.76,600 ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.71,900 ఉండగా, కోల్‌కతాలో రూ.71,900 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.71,900 ఉండగా, కేరళలో రూ.71,900 ఉంది..

తెలుగు రాష్ట్రాల్లో..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.76,600 ఉండగా, విజయవాడలో రూ.76,600 వద్ద కొనసాగుతోంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 03-06-2021 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Kranthi

Kranthi

Next Story