Today Gold, Silver Rates: స్వల్పంగా తగ్గిన బంగారం ధర..పెరిగిన వెండి ధర

Today Gold, Silver Rates: స్వల్పంగా తగ్గిన బంగారం ధర..పెరిగిన వెండి ధర

Sandeep Reddy
Updated on: 2 Sept 2021 1:52 PM IST
Today Gold Rate 02 09 2021 Silver Rate Gold Price in Hyderabad
X

Representation Photo

Today Gold, Silver Rates: హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం బంగారం ధర స్వల్పంగా దిగొచ్చింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.280 తగ్గడంతో పసిడి ధర రూ.48,330 కు చేరింది. ఇక అదేదారిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.200 దిగిరావడంతో రూ.44,300 కు చేరింది. ఇలా పసిడి ధర తగ్గతే వెండి ధర మాత్రం పెరిగింది. వెండి రేటు రూ.300 పెరగడంతో కేజీ వెండి ధర రూ.68,700 కు చేరింది.

దేశీయ మార్కెట్లో పసిడి ధర స్వల్పంగా తగ్గగా అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం బంగారం స్వల్పంగా ధర పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర పెరగడంతో ఔన్స్‌కు 0.03 శాతం పైకి కదిలింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1816 డాలర్లకు చేరింది. వెండి రేటు కూడా మాత్రం తగ్గడంతో ఔన్స్‌కు 0.14 శాతం పెరుగుదలతో 24.18 డాలర్లకు పడిపోయింది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story