Stock Market: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 318 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్

Stock Market: 84 పాయింట్లు పెరిగిన నిఫ్టీ

Dhatripriya
Published on: 15 May 2023 7:38 PM IST
Stock Markets Ended With Profit
X

Stock Market: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 318 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఐదు నెలల గరిష్ఠం వద్ద ఈరోజు ట్రేడింగ్ ను ముగించాయి. రియాల్టీ స్టాకులు మార్కెట్లను ముందుండి నడిపించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 318 పాయింట్లు లాభపడి 62వేల346కి ఎగబాకింది. నిఫ్టీ 84 పాయింట్లు పుంజుకుని 18వేల399 వద్ద స్థిరపడింది.

Dhatripriya

Dhatripriya

Next Story