Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Stock Market: ఉండబోతున్నాయనే అంచనాలతో కొనుగోళ్లకు మొగ్గు చూపిన ఇన్వెస్టర్లు
Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల బాట పట్టాయి. కంపెనీల అక్టోబర్ - డిసెంబర్ త్రైమాసిక ఫలితాలు ఆశాజనకంగా ఉండబోతున్నాయనే అంచనాలతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. ఈ ఉదయం ట్రేడింగ్ ను లాభాలతో ప్రారంభించిన మార్కెట్లు చివరి వరకు అదే ట్రెండ్ ను కొనసాగించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 491 పాయింట్లు లాభపడి 71వేల 847కి చేరుకుంది. నిఫ్టీ 141 పాయింట్లు పుంజుకుని 21వేల 659కు పెరిగింది.
Next Story




