Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 9వరోజు లాభాలు

Stock Market: సెన్సెక్స్ 38పాయింట్లు, నిఫ్టీ 15పాయింట్ల స్వల్ప లాభం

Jyothi
Updated on: 13 April 2023 5:17 PM IST
Stock Market Update Sensex Gained 38 points and Nifty 15 points
X

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 9వరోజు లాభాలు

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 9వ రోజు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 60వేల 364 వద్ద నష్టాలతో ప్రారంభమై ఇంట్రాడేలో 60వేల 081 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు 38పాయింట్ల స్వల్ప లాభంతో 50వేల 431 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 17వేల 807 వద్ద ప్రారంభమై ఇంట్రాడేలో 17వేల 842 నుంచి 17వేల 729 మధ్య కదలాడింది. చివరకు 15 పాయింట్ల స్వల్ప లాభంతో 17వేల 828 వద్ద ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ 81పాయింట్ 79 వద్ద నిలిచింది.

Jyothi

Jyothi

Next Story